IPL 2023: స్పిన్ ఉచ్చులో చెన్నై.. కేకేఆర్ టార్గెట్ ఇదే

by Vinod kumar |

IPL 2023: స్పిన్ ఉచ్చులో చెన్నై.. కేకేఆర్ టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్‌లో 6 వికెట్లు కోల్పోయి 145 రన్స్ చేసింది. చెన్నై బ్యాటర్స్‌లో కాన్వే (30), జడేజా (20), గైక్వాడ్ (17), రహానే (16), పరుగులు చేయగా.. చివరిలో.. శివమ్ దూబే (48) రాణిచండంతో 145 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్‌లో వరణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ 2 వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్, చెరో వికెట్ తీశారు.

Next Story