- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
IPL 2023: రాణించిన మ్యాక్సీ, డుప్లెసిస్.. రాజస్తాన్ టార్గెట్ ఇదే
by Disha Web Desk 13 |
X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 189 రన్స్ చేశారు. ఆర్సీబీ బ్యాటర్స్‌లో.. మ్యాక్సీ (77), డుప్లెసిస్ (62) పరుగులు చేయగా.. మిగిలిన వారు లామ్ రోర్ (8), కార్తీక్ (16), సుయాశ్ (0) హసరంగా (6) విఫలమవడంతో 189 రన్స్‌కు పరిమితమైంది. రాజస్తాన్ రాయల్స్ బౌలర్స్‌లో.. బౌల్ట్, సందీప్ చెరో 2, చాహల్, అశ్విన్ తలో వికెట్ తీశారు.
Innings Break!@rajasthanroyals found wickets at regular intervals but they have a tricky chase ahead of themselves!
— IndianPremierLeague (@IPL) April 23, 2023
Will @RCBTweets successfully defend their total?
Scorecard ▶️ https://t.co/lHmH28JwFm#TATAIPL | #RCBvRR pic.twitter.com/hyh3tbspSG
Next Story