- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: సంచలన ఇన్నింగ్స్‌తో సరికొత్త రికార్డ్ సృష్టించిన గుజరాత్ ఆల్‌రౌండర్
IPL 2023: సంచలన ఇన్నింగ్స్‌తో సరికొత్త రికార్డ్ సృష్టించిన గుజరాత్ ఆల్‌రౌండర్

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ 10 సిక్సర్ల సాయంతో కేవలం 32 బంతుల్లో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌తో రషీద్ ఖాన్ పలు ఐపీఎల్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో ఎనిమిది అంతకంటే తక్కువ స్థానంలో బరిలోకి దిగి అత్యధిక స్కోర్ (79 నాటౌట్) సాధించిన ఆటగాడిగా.. అలాగే అత్యధిక సిక్సర్లు (10) బాదిన టెయిలెండర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో అత్యధిక స్కోర్ సాధించిన రికార్డు పాట్ కమిన్స్ పేరిట ఉండేది. 2021 సీజన్‌లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ ఎనిమిదో నంబర్‌లో బరిలోకి దిగి 34 బంతుల్లో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
Next Story






