- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: చెలరేగిన పంజాబ్ ఓపెనర్స్.. RR టార్గెట్ ఎంతంటే..?
IPL 2023: చెలరేగిన పంజాబ్ ఓపెనర్స్.. RR టార్గెట్ ఎంతంటే..?

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో.. ప్రభు సింగ్ 34 బంతుల్లో 60 పరుగులు చేయగా.. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ (86), జితేష్ శర్మ(27) రాణించారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్‌లో.. జాసన్ హోల్డర్ 2, చాహల్, అశ్విన్ తలో వికెట్ తీశారు.
Next Story






