- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: కైల్ మేయర్స్ హాఫ్ సెంచరీ.. రాజస్తాన్ టార్గెట్ ఇదే
IPL 2023: కైల్ మేయర్స్ హాఫ్ సెంచరీ.. రాజస్తాన్ టార్గెట్ ఇదే
IPL 2023లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలకు 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలకు 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్ (51; 42 బంతుల్లో 4x4, 3x6) ఈ సీజన్లో మూడో హాఫ్ సెంచరీ కొట్టాడు. కేఎల్ రాహుల్ (39; 32 బంతుల్లో 4x4, 1x6) పరుగులు చేయగా.. ఆఖర్లో నికోలస్ పూరన్ (29; 20 బంతుల్లో 2x4, 1x6) మెరుపు షాట్లు బాదేశాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్‌లో.. రవిచంద్రన్ అశ్విన్ 2, బోల్ట్, సందీప్ శర్మ, హోల్డర్ తలో వికెట్ తీశారు.
Next Story






