- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023 : లక్నో VS కోల్కతా.. నైట్ రైడర్స్ టార్గెట్ ఇదే..!
IPL 2023 : లక్నో VS కోల్కతా.. నైట్ రైడర్స్ టార్గెట్ ఇదే..!
by Sathputhe Rajesh |
ఐపీఎల్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా లఖ్నవూ కోల్ కతా తపపడుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా లఖ్నవూ కోల్ కతా తపపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్ నవూ 8 వికెట్లు కోల్పోయి 176పరుగులు చేసింది. లఖ్ నవూ బ్యాటర్లలో పూరన్ 58 పరుగులు చేయగా, డికాక్ 28, ప్రేరక్ మన్కడ్ 26, ఆయూష్ బదోని 25 పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లు వైభవ్ అరోరా, థాకూర్, నరైన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ లో 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కేకేఆర్ 2 ఓవర్లకు 30 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో గెలిస్తే లఖ్ నవూ ప్లే ఆఫ్ బెర్తు ఖరారు అవుతుంది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలిచిన లఖ్ నవూ సూపర్ జెయింట్స్ 15 పాయింట్లతో కొనసాగుతోంది.
Next Story






