IPL 2023: 1,500 డ్రోన్‌లతో కళ్లు చేదిరే లైట్ షో..(వీడియో)

by Malleboina Mahesh |   (  Updated:2023-04-01 14:49:02  IST  )

టాటా ఐపీఎల్ 2023 గుజరాత్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది.

IPL 2023: 1,500 డ్రోన్‌లతో కళ్లు చేదిరే లైట్ షో..(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాటా ఐపీఎల్ 2023 గుజరాత్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కాగా ఈ ఐపీఎల్ ప్రారంభ వేడుకలు కూడా మూడు సంవత్సరాల తర్వాత అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత దాదాపు 1,500 డ్రోన్‌లను ఉపయోగించి జరిగిన లైట్ షో క్రికెట్ అభిమానులకు కట్టిపడేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను క్రికెట్ అభిమానులు షేర్ చేస్తూ.. తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Next Story