- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: సన్‌రైజర్స్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీ..
IPL 2023: సన్‌రైజర్స్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీ..

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 32 బాల్స్‌లో 50 పరుగులు చేశాడు. ఇందుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం సన్‌రైజర్స్ స్కోరు 10.4 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (50), ఐడెన్ మార్క్‌రామ్ (24) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
IPL 2023: 56 డాట్ బాల్స్ ఆడితే.. ఓడిపోక గెలుస్తామా..? : పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్
Next Story






