- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన సాహా అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (13) పరుగుల వద్ద పీయూష్ చావ్లా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 7 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. పాండ్యా 13, శుబ్‌మన్ గిల్ 31 పరుగులతో ఆడుతున్నారు.
Next Story






