- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023 Final: సాయి సుదర్శన్ సూపర్ బ్యాటింగ్.. చెన్నై టార్గెట్ ఇదే

X
దిశ, వెబ్‌డెస్క్: చెన్నైతో జరుగుతున్న IPL 2023 Final లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్‌లో.. సాయి సుదర్శన్ (47 బంతుల్లో 96 పరుగులు, 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు) నాలుగు పరుగలతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికి మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ సాహా 54 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. గిల్ 39, పాండ్యా 21 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో పతీరానా 2 వికెట్లు తీయగా.. జడేజా, దీపక్ చహర్‌లు చెరొక వికెట్ తీశారు.
Innings break!
— IndianPremierLeague (@IPL) May 29, 2023
Gujarat Titans set a mammoth target of 215 for the Chennai Super Kings 👌🏻
This will take some beating and we're in for an entertaining run-chase in the FINAL folks 🙌
Scorecard ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/2XBf0vDcuc
Next Story






