- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ టైటాన్స్, చెన్నై మధ్య ఫైనల్ మ్యాచ్‌కు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. చెన్నై ఇన్నింగ్స్ ప్రారంభమైన తొలి ఓవర్లో నాలుగు బంతులు పడగానే వర్షం మొదలైంది. ప్రస్తుతం చెన్నై వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది.
Next Story






