- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఇదే

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్‌లో.. మనీష్ పాండే (34: 27 బంతుల్లో, రెండు ఫోర్లు), అక్షర్ పటేల్ (34: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీయగా.. భువీ 2, నటరాజన్ 1 వికెట్ తీశారు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 24, 2023
3⃣ wickets for @Sundarwashi5
2⃣ wickets for @BhuviOfficial @SunRisers restrict @DelhiCapitals 144/9.
The #SRH chase to begin 🔜!
Scorecard ▶️ https://t.co/ia1GLIX1Py #TATAIPL | #SRHvDC pic.twitter.com/bH7dsyRDza
Next Story






