IPL 2023: వర్షం కారణంగా టాస్ ఆలస్యం..

by Vinod kumar |

IPL 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం కారణంగా ఆలస్యం కానుంది.

IPL 2023: వర్షం కారణంగా టాస్ ఆలస్యం..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం కారణంగా ఆలస్యం కానుంది. దీంతో టాస్‌ను వాయిదా వేశారు. ఒకవేళ వర్షం ఆగకుండా మ్యాచ్ రద్దయితే ఐపీఎల్‌లో వర్షం కారణంగా రద్దయ్యే మొదటి మ్యాచ్ ఇదే కానుంది.

Next Story