- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం..
ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. 18.4 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై బ్యాటర్లలో ఓపెనర్లు కాన్వే, గైక్వాడ్ రాణించడంతో చెన్నై అలవోకగా విజయం సాధించింది. కాన్వే 77, గైక్వాడ్ 35 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. సన్ రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు తీశాడు.
Next Story






