- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ స్టార్ బౌలర్ అరుదైన రికార్డ్..
IPL 2023: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ స్టార్ బౌలర్ అరుదైన రికార్డ్..
by Vinod kumar |
IPL 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సర్‌రైజర్స్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సర్‌రైజర్స్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో బ్యాటర్లను అత్యధిక సార్లు డకౌట్ చేసిన రెండో బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్‌ను డకౌట్ చేసిన భువీ.. ఈ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు భువీ 25 మంది బ్యాటర్లను డకౌట్ చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగా(36) తొలి స్థానంలో ఉన్నాడు.
Next Story






