- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ఒకరు వరల్డ్ కప్‌లో.. మరోకరు ఐపీఎల్‌లో మ్యాచ్ విన్నింగ్ సిక్సెస్..
ఒకరు వరల్డ్ కప్‌లో.. మరోకరు ఐపీఎల్‌లో మ్యాచ్ విన్నింగ్ సిక్సెస్..
by Malleboina Mahesh |
ఆదివారం GT, KKR మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో రింకు సింగ్ చివరి ఓవర్‌లో వరసగా ఐదు సిక్సర్లు బాది తన జట్టుకు ఉహించని విజయాన్ని అందించాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం GT, KKR మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో రింకు సింగ్ చివరి ఓవర్‌లో వరసగా ఐదు సిక్సర్లు బాది తన జట్టుకు ఉహించని విజయాన్ని అందించాడు. దీంతో అతను KKR జట్టు హీరోగా నిలిచిపోయాడు. దీనిపై స్పందించిన ICC రింకు సింగ్‌ను ప్రశంసించింది. అలాగే 2016 T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో వెస్టిండీస్‌ను గెలవడానికి చివరి ఓవర్‌లో నాలుగు వరుస సిక్సర్లు బాదిన కార్లోస్ బ్రాత్‌వైట్, రింకు సింగ్ ఇద్దరిని కలిపి ఓ చిత్రాన్ని ట్విట్టర్ లో షేర్ చేసింది. దానికి క్యాప్షన్ గా "పేరు గుర్తుందా!" అని ICC రాసింది.
Next Story






