- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL చరిత్రలో అత్యధిక పవర్ ప్లే టోటల్..
by Malleboina Mahesh |
ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు చరిత్ర సృష్టించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు చరిత్ర సృష్టించింది. సోమవారం చెపాక్ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో LSG జట్టు మొదటి ఆరు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 80 పరుగుల చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లే లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా LSG నిలిచింది. కాగా గతంలో ఈ రికార్డు KKR పేరు మీద ఉంది. పోయిన సంవత్సరంలో ఆ జట్టు మొదటి ఆరు ఓవర్లలో 66 పరుగులు చేసింది.
Next Story






