హార్దిక్ పాండ్యా సూపర్ ఫిఫ్టీ

by Dishafeatures2 |
హార్దిక్ పాండ్యా సూపర్ ఫిఫ్టీ
X

దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు దుమ్ములేపుతున్నారు. గిల్ ఔటయ్యాక ఫస్ట్ డౌన్ లో వచ్చిన జీటీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 44 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అందులో 3 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఇక అంతకు ముందు టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ గా వచ్చిన వృద్ధిమాన్ సాహా 47 రన్స్ చేసి వెనుదిరగగా.. మరో ఓపెనర్ గిల్ డకౌట్ అయ్యాడు. కాగా పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానంలో ఉండగా.. గుజరాత్ టైటాన్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక మొదటి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కొనసాగుతోంది.

Next Story

Most Viewed