- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజరాత్ గ్రాండ్ విక్టరీ.. ఐపీఎల్ నుంచి RCB అవుట్
ఐపీఎల్ 2023 లీగ్ మ్యాచులు ముగిసాయి. లీగ్ స్టేట్ లోని చివరి మ్యాచ్ గుజరాత్, ఆర్సీబీ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్‌తో సెంచరీ నమోదు చేసినప్పటికి వృధాగా పోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 లీగ్ మ్యాచులు ముగిసాయి. లీగ్ స్టేజ్‌లోని చివరి మ్యాచ్ గుజరాత్, ఆర్సీబీ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్‌తో సెంచరీ నమోదు చేసినప్పటికి వృధాగా పోయింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అనంతరం 198 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ శుభ్‌మాన్ గిల్ 104, విజయ్ శంకర్ 53 పరుగులతో రెచ్చిపోవడంతో ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే.. విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2023 నుంచి అవుట్ అయింది. కాగా ఈ సీజన్ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ గుజరాత్, ఆర్సీబీ మధ్య ఈ నెల 23న జరగనుంది.
Next Story






