- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన శుభ్‌మాన్ గిల్
by Malleboina Mahesh |
ఐపీఎల్ 2023లో గుజరాత్ ఓపెనర్ అయిన యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 16వ సీజన్ లో చరిత్ర సృష్టించాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో గుజరాత్ ఓపెనర్ అయిన యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 16వ సీజన్ లో చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్ లో మంచి ఫామ్‌లో ఉన్న గిల్.. రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలతో 722 పరుగులు చేశాడు. దీంతో గిల్ ఈ సిజన్ 700 పరుగులు చేసిన యువ బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే విరాట్ కోహ్లీ తర్వాత ఐపీఎల్ సీజన్ లో కనీసం 700 పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్ గా కూడా శుభ్ మాన్‌గిల్ నిలిచాడు. కాగా మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో గుజరాత్ జట్టు చెన్నై పై 15 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Next Story






