IPL 2023లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

by Malleboina Mahesh |

IPL 2023లో పరుగుల వరద పారుతుంది. ఫోర్లు, సిక్సర్లతో బ్యాట్స్ మెన్ లు చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్ లో పూరన్ మొత్తం 19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు.

IPL 2023లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో పరుగుల వరద పారుతుంది. ఫోర్లు, సిక్సర్లతో బ్యాట్స్ మెన్ లు చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్ లో పూరన్ మొత్తం 19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. సోమవారం RCB, LSG మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో బ్యాటర్ నికోలస్ పూరన్.. కేవలం 15 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి ఐపీఎల్ 2023లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు. ఈ సీజన్‌లో మునపటి ఫాస్టెస్ట్ ఫిఫ్టీని CSK ఆటగాడు అజింక్యా రహానే 19 బంతుల్లో కొట్టాడు. కాగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ కేఎల్ రాహుల్ (14 బంతులు), పాట్ కమిన్స్ పేరిట ఉంది.

Next Story