- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: 200 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజస్థాన్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన మొదటి ఓవర్‌లో మూడో, నాలుగో బంతులకు ఒపెనర్లు పృథ్వీ షా.. మనీష్ పాండే డకౌట్ అయ్యారు. దీంతో మొదటి ఓవర్‌లో ఢిల్లీ జట్టు సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అలాగే బోల్ట్ వేసిన మొదటి ఓవర్ మెడిన్‌గా నిలిచింది.
Next Story






