- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPLలో చరిత్ర సృష్టించిన CSK బ్యాటర్..
by Malleboina Mahesh |
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ అయిన రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డు తన పేరు మీద నమోదు చేసుకున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023తో యువ ఆటగాళ్ల హవా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ అయిన రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డు తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. చెన్నై తరఫున ఆడుతున్న గైక్వాడ్.. ఇప్పటి వరకు.. ముంబై, గుజరాత్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, కలకత్త, పంజాబ్ కింగ్స్, RCB జట్లపై అర్థ సెంచరీలు చేశాడు. దీంతో ఐపీఎల్ లో ఉన్న అన్ని జట్లపై 50+ స్కోర్ చేసిన ఎకైక బ్యాటర్‌గా రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు.
Next Story






