- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > నిన్న ఐపీఎల్ మ్యాచ్‌లో ఇది గమనించారా.. మూడేళ్ల తర్వాత దర్శనం!
నిన్న ఐపీఎల్ మ్యాచ్‌లో ఇది గమనించారా.. మూడేళ్ల తర్వాత దర్శనం!
కరోనా కారణంగా ఐపీఎల్ కు ప్రేక్షకులతోపాటు ఛీర్ లీడర్స్( చీర్ గర్ల్స్) కూడా దూరమయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా ఐపీఎల్ కు ప్రేక్షకులతోపాటు ఛీర్ లీడర్స్( చీర్ గర్ల్స్) కూడా దూరమయ్యారు. కాగా ఐపీఎల్ 16 సీజన్ లో బాగంగా శుక్రవారం నరేంద్రమోడీ స్టేడియంలో ప్రారంభ సెర్మని అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ క్రమంలోనే దాదాపు మూడు సంవత్సరాల తర్వతా చీర్ లీడర్స్ గ్రౌండ్ లోకి ఎంట్రి ఇయ్యడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ కుషి అయ్యారు. దీంతో ఛీర్ లీడర్స్ ఫోటోలను సోషల్ మీడియాలో మెమ్స్ క్రియేట్ చేసి తమ అనందాన్ని చూపుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కావడంతో ఈ మేమ్స్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొట్టెస్తున్నాయి.
Next Story






