- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు.. రికార్డును సమం చేసిన చాహల్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు.. రికార్డును సమం చేసిన చాహల్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా యుజ్వేంద్ర చాహల్ రికార్డును సమం చేశాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా యుజ్వేంద్ర చాహల్ రికార్డును సమం చేశాడు. ఆదివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల వేసి నాలుగు వికెట్లు తీసుకోవడంతో చాహాల్ ఈ ఫీట్ సాధించాడు. కాగా చాహాల్ మొత్తం ఐపీఎల్ 142 మ్యాచ్ లలో 183 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇంతకు ముందు ఈ రికార్డ్ డ్వేన్ బ్రావో 161 మ్యాచుల్లో 183 వికెట్లు తీయగా ఈ రికార్డును చాహల్ కేవలం 142 మ్యాచుల్లో సమం చేశాడు.
Next Story






