- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > బిగ్ బ్రేకింగ్.. అర్జున్ టెండూల్కర్‌పై కుక్క దాడి..
బిగ్ బ్రేకింగ్.. అర్జున్ టెండూల్కర్‌పై కుక్క దాడి..
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కుక్క కాటుకు గురయ్యారు. గత కొద్దిరోజులుగా ప్లేయింగ్ 11లో చోటు దక్కకపోయినప్పటకి.. ప్రాక్టీస్‌లో మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

X
దిశ వెబ్‌డెస్క్: సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కుక్క కాటుకు గురయ్యారు. గత కొద్దిరోజులుగా ప్లేయింగ్ 11లో చోటు దక్కకపోయినప్పటకి.. ప్రాక్టీస్‌లో మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నేడు ముంబై, లక్నో మధ్య ప్లే ఆఫ్ రేసులో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో గ్రౌండ్‌లో అందరూ ప్రాక్టీస్ చేస్తుండగా అర్జున్ మాత్రం కాలిగా ఉన్నాడు. అలాగే తన స్నేహితులైన యుధ్‌వీర్ సింగ్, మోసిన్ ఖాన్‌లతో మాట్లాడుతూ.. తన ఎడమ చేతిపై కుక్క కరిచిందని.. అందుకు ప్రాక్టీస్ చేయడంలో లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story






