2023 క్రికెట్ వరల్డ్ కప్.. అర్హత సాధించిన 8 జట్లు ఇవే

by Disha Web Desk 12 |
2023 క్రికెట్ వరల్డ్ కప్.. అర్హత సాధించిన 8 జట్లు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో జరగబోయే 2023 క్రికెట్ ప్రపంచకప్‌కు మొత్త ఎనిమిది జట్టు ఆటోమేటిక్ గా ఆర్హత సాధించాయి. కాగా దక్షిణాఫ్రికా ఐర్లాండ్ ను వెనక్కి నెట్టి తుది లిస్టులోకి చేరింది. బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్ లీగ్ లో ఊర్లాండ్ వాష్ అవుట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికాకు చోటు దక్కింది. ఆటోమేటిక్‌గా ఆర్హత సాధించిన 8 జట్లు భారత్ (ఆతిథ్య), న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. అలాగే వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్ జట్టు క్వాలిఫైయర్ మ్యాచులు ఆడనున్నాయి. ఇందులో టాప్ లో ఉన్న రెండు జట్లకు ప్రపంచ కప్ ఆడేందుకు స్థానం దక్కుతుంది.

Read More: 'బెస్ట్ మాంగోస్' పోస్ట్‌తో మరోసారి RCB పై సెటైర్ వేసిన నవీన్-ఉల్-హక్



Next Story

Most Viewed