- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL : వైభవ్ విధ్వంసం.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
IPL : వైభవ్ విధ్వంసం.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
by Muthe.Rajitha |
IPL లో నేటి ఉత్కంఠ పోరులో రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వీర విహారం చేయగా.. 7 వికెట్ల తేడాతో లక్నోపై సూపర్ విక్టరీ సాధించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : IPL లో నేటి ఉత్కంఠ పోరులో రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వీర విహారం చేయగా.. 7 వికెట్ల తేడాతో లక్నోపై సూపర్ విక్టరీ సాధించింది. LSG, RR మధ్య జరిగిన నేడు జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. మార్ష్(96), ఇంగ్లిస్(60) పరుగులు చేసి రాణించారు. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్.. జైస్వాల్(43), వైభవ్(93), జురెల్(53) పరుగులు చేసి జట్టును అలవోకగా గెలిపించారు. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో పంజాబ్ ను వెనక్కి నెట్టి రాజస్థాన్ 4వ స్థానానికి చేరుకుంది. ఇక మే 24న ముంబైతో జరిగే ఆఖరి మ్యాచులో RR గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరనుంది. ఇక ఈ సీజన్ నుంచి లక్నో నిష్క్రమించినట్టే. దీంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకు పోయారు.
Next Story






