- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ఆర్సీబీని వేధిస్తోన్న గ్రీన్ జెర్సీ..ప్రతి మ్యాచ్ లోనూ ఓటమే !
ఆర్సీబీని వేధిస్తోన్న గ్రీన్ జెర్సీ..ప్రతి మ్యాచ్ లోనూ ఓటమే !
by velandi.Saikiran |
పర్యావరణ పరిరక్షణ కోసం 2011 సీజన్ నుంచి బెంగళూరు ప్లేయర్లు ఒక్కో మ్యాచ్ లో ఈ గ్రీన్ కలర్ జెర్సీ ధరిస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవి చూసింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 6 మ్యాచ్ లు ఆడిన బెంగుళూరు.. నాలుగింట గెలిచి రెండింటిలో ఓడిపోయింది. అయితే నిన్న ఢిల్లీతో బెంగళూరు తలపడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గ్రీన్ జెర్సీలో బెంగళూరు ప్లేయర్లు బరిలోకి దిగారు.
పర్యావరణ పరిరక్షణ కోసం 2011 సీజన్ నుంచి బెంగళూరు ప్లేయర్లు ఒక్కో మ్యాచ్ లో ఈ గ్రీన్ కలర్ జెర్సీ ధరిస్తున్నారు. అయితే బెంగళూరు జట్టుకు ఈ గ్రీన్ జెర్సీ అస్సలు కలిసి రావడం లేదని గత రికార్డులు చెబుతున్నాయి. 2011 నుంచి ఇప్పటి వరకు ఈ జెర్సీలో 15 మ్యాచులు ఆడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇందులో ఏకంగా తొమ్మిది మ్యాచ్ లలో ఓటమిపాలైంది బెంగళూరు. అటు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆడిన తొలి, 50 వ, అలాగే 100వ మ్యాచ్ లలో ఓటమిపాలైంది.
Next Story






