చెల‌రేగిన జురెల్...రాజ‌స్థాన్ భారీ స్కోర్

by velandi.Saikiran |

గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చెలరేగాడు.

చెల‌రేగిన జురెల్...రాజ‌స్థాన్ భారీ స్కోర్
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చెలరేగాడు. 75 పరుగులు చేసి దుమ్ము లేపాడు. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య శనివారం బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు ఆడి, 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు సాధించింది రాజస్థాన్.

రాజస్థాన్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ జూరెల్ 75 పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్ 55 పరుగులతో రాణించాడు. అటు వైభవ్ సూర్యవంశీ 31 పరుగులు చేసి, రాణించాడు. చివరలో రాజస్థాన్ ఆటగాళ్లు బాగా ఆడి ఉంటే 250 స్కోర్ దాటేది. ఈ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. రబాడ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో 211 ప‌రుగులు చేస్తే, గుజ‌రాత్ విజ‌యం సాధిస్తుంది.

Next Story