- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RR vs MI.. ముంబైకి భారీ టార్గెట్ 151
by Muthe.Rajitha |
రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో RR నిర్ణీత 11 ఓవర్లకు 150 పరుగుల లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది.

X
దిశ, వెబ్ డెస్క్ : గుహవటి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ నిర్ణీత 11 ఓవర్లకు 150 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది. వర్షం కారణంగా ఓవర్లను కుదించగా.. రాజస్థాన్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. జైస్వాల్ (77*), సూర్యవంశీ (39), రియాన్ పరాగ్ (20) పరుగులు చేసారు. ఘజన్ ఘర్ 2, శార్దూల్ 1 వికెట్ తీశారు. తదుపరి 151 పరుగుల లక్ష్యంతో ముంబై బరిలోకి దిగనుంది.
Next Story






