- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన ప్లేయర్లు
ఐపీఎల్ లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన ప్లేయర్లు లిస్ట్ వైరల్ గా మారింది.

Most Ducks in history of IPL
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి, ప్లే ఆఫ్స్ కు దూసుకు వెళ్ళింది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొని పెవిలియన్ కు వెళ్లిపోయాడు రోహిత్ శర్మ.
ఈ క్రమంలోనే అత్యధిక సార్లు ఐపీఎల్ టోర్నమెంట్ లో డకౌట్ అయిన ప్లేయర్ గా రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు. అంతకు ముందు రికార్డు మ్యాక్స్ వెల్ పైన ఉంది. అతను కూడా 19 సార్లు డకౌట్ అయ్యాడు. అయితే రోహిత్ శర్మ 276 ఇన్నింగ్స్ లలో ఈ చెత్త రికార్డు నమోదు చేసుకోగా.. మ్యాక్స్ వెల్ మాత్రం 135 మ్యాచ్ లలో 19 సార్లు డకౌట్ అయ్యాడు. ఇద్దరి తర్వాత దినేష్ కార్తీక్, సునీల్ నరైన్, పీయూష్ చావ్లా, రషీద్ ఖాన్, మందీప్ సింగ్, రహానే లాంటి ప్లేయర్లు ఉన్నారు.
🚨 Most Ducks in history of IPL 👇🏻
— Indian Cricket (@IPL2025Auction) May 24, 2026
🇮🇳 19 - Rohit Sharma (276)
🇦🇺 19 - Glenn Maxwell (135)
🇮🇳 18 - Dinesh Karthik (234)
🏝️ 18 - Sunil Narine (126)
🇮🇳 16 - Piyush Chawla (92)
🇦🇫 16 - Rashid Khan (72)
🇮🇳 15 - Mandeep Singh (98)
🇮🇳 15 - Ajinkya Rahane (196)
🇮🇳 14 - Manish Pandey… pic.twitter.com/xduEMmZDcD






