- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబైతో పాటు ఆ జట్టు కూడా ఎలిమినేట్
by velandi.Saikiran |
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబైతో పాటు ఆ జట్టు కూడా ఎలిమినేట్ అయింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబైతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కూడా ఎలిమినేట్ అయింది. 11 మ్యాచ్ లు ఆడిన ఇరు జట్లు.. కేవలం తలో మూడు విజయాలే నమోదు, మిగతా 8 మ్యాచెస్ లో ఓటమి పాలయ్యాయి. మధ్యాహ్నం తాడోపేడో తెల్చుకోవాల్సిన మ్యాచ్ లో CSK చేతిలో ఓటమి పాలైంది లక్నో సూపర్ జెయింట్స్.
ఆ తర్వాత RCBతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో పరాజయం పాలైంది ముంబై ఇండియన్స్ జట్టు. ఇలా కీలక మ్యాచెస్ లో ఓటములు చవిచూడటంతో.. ప్లే ఆఫ్స్ నుంచి MI, LSG రెండు మ్యాచ్ లు ఎలిమినేట్ అయ్యాయి. అటు ముంబైపై గెలుపుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో టాప్ లోకి వచ్చింది. హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకుంది.
Next Story






