- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాస్ గెలిచిన కేకేఆర్..ఆ డేంజర్ ప్లేయర్ వచ్చేశాడు
కేకేఆర్, గుజరాత్ మధ్య ఇవాళ మోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ రెండు జట్లు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ క్రమంలో కాసేపటి క్రితమే టాస్ వేశారు. ఇందులో టాస్ గెలిచిన అజింక్య రహానే, మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ చేయనుంది. ఇవాళ్టి మ్యాచ్ లో కేకేఆర్ ఓ కీలక మార్పుతో బరిలోకి దిగనుంది. ఫిన్ అలెన్ ను తుది జట్టు నుంచి తప్పించిన కేకేఆర్, మరో డేంజర్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ ను తీసుకొచ్చింది.
ఇరు జట్టు ఇవే
గుజరాత్ టైటాన్స్ : శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
కోల్‌కతా నైట్ రైడర్స్ : టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(w), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి






