- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > స్వల్ప లక్ష్యాన్ని ఈజీగా చేజ్ చేసిన కేకేఆర్.. వరుసగా మూడో విజయం
స్వల్ప లక్ష్యాన్ని ఈజీగా చేజ్ చేసిన కేకేఆర్.. వరుసగా మూడో విజయం
by Malleboina Mahesh |
కేకేఆర్ ధాటికి తలవంచిన సన్‌రైజర్స్! 166 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో ఛేదించి కేకేఆర్ హ్యాట్రిక్ విజయం సాధించింది. రఘువంశీ అర్ధసెంచరీతో మెరిశారు. 🏏🔥ఆరెంజ్ ఆర్మీ వరుస విజయాలకు చెక్.

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భారీ విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ (Sunrisers)కు కేకేఆర్ జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. హోమ్ గ్రౌండ్ లో జరిగిన 45వ మ్యాచ్ లో కేకేఆర్ సునాయాస విజయం సాధించి హ్యాట్రిక్ విజయం సాధించింది. అలాగే వరసగా మూడో విజయంతో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. ఈ మ్యాచులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 19 ఓవర్లకు 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం 166 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ దిగిన కేకేఆర్ జట్టు నిలకడగా రాణించింది. రహానే 43, ఫిన్ అలెన్ 29, రఘువంశీ 59, రింకు సింగ్ 22 పరుగులతో రాణించడంతో 18. 2 ఓవర్లకే లక్ష్యాన్ని చేదించి 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో కేకేఆర్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఈ ఓటమితో సన్ రైజర్స్ వరుస 5 విజయాల పరంపర కు బ్రేక్ పడింది.
Next Story






