IPL : గుజరాత్ విక్టరీ

by Muthe.Rajitha |

IPL 2026 సీజన్లో నేడు జరిగిన RCB, GT మ్యాచులో గుజరాత్ 4 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది.

IPL : గుజరాత్ విక్టరీ
X

దిశ, వెబ్ డెస్క్ : IPL 2026 సీజన్లో నేడు జరిగిన RCB, GT మ్యాచులో గుజరాత్ 4 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగుకు దిగిన బెంగుళూర్ బ్యాటర్లు భారీ స్కోర్ చేయడంలో తడబడ్డారు. నిర్ణీత 19.2 ఓవర్లకే 155 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయ్యారు. పడిక్కల్(40), కోహ్లీ(28) మాత్రమే పర్వాలేదనిపించారు. ఇక 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 15.5 ఓవర్లల్లోనే సునాయాస విజయం నమోదు చేసింది. గిల్(43), బట్లర్(39), తేవాతియా(27*) పరుగులు చేసి టార్గెట్ చేధించారు. ఇక గుజరాత్ కు ఇది ఐదో విజయం. అయితే ఈ మ్యాచులో RCB ఓడినప్పటికీ పాయింట్స్ టేబుల్ లో 2వ స్థానంలో కొనసాగుతోంది.

Next Story