- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026లో తొలి సూపర్ ఓవర్
IPL 2026 సీజన్లో తొలి సూపర్ ఓవర్ జరగబోతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : IPL 2026 సీజన్లో తొలి సూపర్ ఓవర్ జరగబోతోంది. నేడు జరిగిన KKR vs LSG మ్యాచ్ టై కాగా.. మరి కాసేపట్లో సూపర్ జరగనుంది. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. చివరికి వరకూ ఉత్కంఠతతో పోరాడిన చివరికి మ్యాచ్ టై అవక తప్పలేదు. KKR, LSG లలో ఎవరు గెలుస్తారో కాసేపట్లో తేలనుంది.
Next Story






