- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL లో ఢిల్లీ చెత్త రికార్డు
by Muthe.Rajitha |
ఢిల్లీ క్యాపిటల్ జట్టు IPL చరిత్రలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : శనివారం CSK, DC మధ్య జరిగిన పోరులో ఢిల్లీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్ జట్టు IPL చరిత్రలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అత్యధికసార్లు ఆల్ ఔట్ అయిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన స్థానాన్ని మరింత మెరుగు పరుచుకుంది. శనివారం నమోదు చేసిన ఓటమితో 31 సార్లు ఆల్ ఔట్ అయింది. కాగా ఈ లిస్టులో తర్వాత స్థానాల్లో PBKS(27), RCB(26) జట్లు ఉన్నాయి. అంతేకాదు నేడు చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన చెన్నై, ఢిల్లీ మ్యాచ్ కు మరో విశేషం ఉంది. చెపాక్ స్టేడియంలో ఇప్పటి వరకు CSK, DC తలపడిన మొత్తం 9 మ్యాచుల్లో చెన్నై ఏకంగా 8 సార్లు విజయం సాధించింది.
Next Story






