- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజస్థాన్‌పై ఢిల్లీ అదిరిపోయే విజయం
by velandi.Saikiran |
226 పరుగుల టార్గెట్ ను మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది ఢిల్లీ క్యాపిటల్స్.

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విక్టరీ అందుకుంది. 226 పరుగుల టార్గెట్ ను మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది ఢిల్లీ క్యాపిటల్స్.
కేఎల్ రాహుల్ 75 పరుగులు చేయగా, పాతుమ్ నిస్సాంక 62 పరుగులతో అద్భుతంగా రాణించారు. నితీష్ రాణా 33 పరుగులు చేయగా, అశుతోష్ 25 పరుగులతో రెచ్చిపోయాడు. స్టబ్స్ 18 పరుగులు చేసి మెరిశారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ పై అవలీలగా విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది నాలుగో విజయం కాగా.. రాజస్థాన్ రాయల్స్ నాలుగో ఓటమి కావడం గమనార్హం.
Next Story






