- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్ : కోల్కతాపై చెన్నై సూపర్ విక్టరీ సాధించింది. నేడు జరిగిన KKR vs CSK మ్యాచులో చెన్నై 32 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ 48 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఆయుష్ మాత్రే(38), బ్రెవిస్(41), సర్ఫరాజ్ ఖాన్(23) పరుగులు చేసారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేసింది. రమణదీప్(35), పావెల్(31*), రహానే(28*) తప్ప మిగతా బ్యాటర్స్ చేతులెత్తేశారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3, కాంబోజ్ 2, అఖీల్, ఖలీల్ తలా ఒక వికెట్ తీశారు. KKR ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచుల్లోనూ ఓటమిపాలవగా.. చెన్నైకి ఇది రెండో విజయం.
Next Story






