- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > CSK Vs RR: ఐపీఎల్‌లో ‘సూర్యవంశీ’ విధ్వంసం.. చెన్నైపై రాజస్థాన్ ఘన విజయం
CSK Vs RR: ఐపీఎల్‌లో ‘సూర్యవంశీ’ విధ్వంసం.. చెన్నైపై రాజస్థాన్ ఘన విజయం
by Kema Shiva Kumar |
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2026లో భాగంగా తొలిమ్యాచ్‌లోని రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు, బ్యాటర్లు చెలరేగి ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన రాయల్స్, ఆ తర్వాత కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అంతకు ముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది. రాజస్థాన్ బౌలర్లు నడ్ర బర్గర్, జోఫ్రా ఆర్చర్ వేగంతో సీఎస్‌కే టాపార్డర్‌ను దెబ్బతీశారు. జేమీ ఓవర్టన్ (43) ఒంటరి పోరాటం చేయడంతో చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో జేమీ ఓవర్టన్ (43), కార్తీక్ శర్మ (18) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. ఇక రాజస్థాన్ బౌలర్లలో రవీంద్ర జడేజా 2, జోఫ్రా ఆర్చర్2, నడ్ర బర్గర్ వికెట్లు తీసుకున్నారు.
- Tags
- IPL 2026
- CSK vs RR
- Rajasthan Royals vs Chennai Super Kings
- Vaibhav Sooryavanshi 15 ball 50
- Vaibhav Sooryavanshi record
- Riyan Parag Captaincy
- Jofra Archer
- Nandre Burger
- Ravindra Jadeja RR
- Sanju Samson CSK
- Jamie Overton
- IPL 2026 Match 3 Highlights
- Guwahati Cricket Match
- ACA Stadium Barsapara
- MS Dhoni missing CSK
- IPL Records
- Telugu Cricket News
- Indian Premier League 2026
Next Story






