- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CSK vs LSG : చెలరేగిన ఇంగ్లిస్
by Muthe.Rajitha |
IPL లో భాగంగా నేడు చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా CSK, LSG మధ్య మ్యాచ్ జరుగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : IPL లో భాగంగా నేడు చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా CSK, LSG మధ్య మ్యాచ్ జరుగుతోంది. కాగా టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన లక్నో బ్యాటర్స్ చెలరేగిపోతున్నారు. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ 32 బంతుల్లో 85 పరుగులు చేసి, స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మార్ష్ 10 పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. ఇంగ్లిస్ మాత్రం సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోయి చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించారు. కాగా చెన్నై బౌలర్ ఓవర్టన్ రెండు కీలక వికెట్లు తీసాడు. ప్రస్తుతం 9 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది లక్నో. కాగా ఈ మ్యాచులో ఓడిపోతే లక్నో ప్లే ఆఫ్ ఆశలు వదులుకొని ఇంటిబాట పట్టాల్సి ఉంటుంది.
Next Story






