- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ఐపీఎల్ లో మరో ఘటన..చెప్పులతో కొట్టుకుంటున్న ఫ్యాన్స్..!
ఐపీఎల్ లో మరో ఘటన..చెప్పులతో కొట్టుకుంటున్న ఫ్యాన్స్..!
by velandi.Saikiran |
లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరుగుతుండగా, స్టాండ్స్‌లోని ప్రేక్షకులు ఒక్కసారిగా గొడవకు దిగారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా బుధవారం రాత్రి ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. అయితే ఈ రెండు జట్ల మధ్య పోరు జరుగుతుండగా.. ప్రేక్షకులు ఒకసారిగా గొడవకు దిగారు. ఒకరినొకరు తోసుకుంటూ, చెప్పులతో కొట్టుకుంటూ నానా రచ్చ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి.. గొడవకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేసి, స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఇది ఇలా ఉండగా, ఈ మ్యాచ్ లో 40 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. క్లిక్
Next Story






