- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > మైదానంలోకి దూసుకొచ్చి, కోహ్లీ కాళ్లు మొక్కిన ఫ్యాన్
మైదానంలోకి దూసుకొచ్చి, కోహ్లీ కాళ్లు మొక్కిన ఫ్యాన్
కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా, అతని అభిమాని మైదానంలోకి దూసుకు వచ్చాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ కాళ్లపై పడిపోయాడు.

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో బెంగళూరు, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో విజయం దిశగా బెంగళూరు దూసుకు వెళ్తోంది. ఇలాంటి క్రమంలో రాయ్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఛేజింగ్ సమయంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా, అతని అభిమాని మైదానంలోకి దూసుకు వచ్చాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ కాళ్లపై పడిపోయాడు. ఇది గమనించిన సెక్యూరిటీ రంగంలోకి దిగింది. ఆ తర్వాత కోహ్లీ అభిమానిని అక్కడి నుంచి ఈడ్చుకెళ్ళారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా, విరాట్ కోహ్లీ ఎక్కడ మ్యాచ్ ఆడినా సరే.. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కోహ్లీ అంటే ప్రాణాలు సైతం ఇచ్చే అభిమానులు ఉన్నారు. క్లిక్
Next Story






