- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్‌ను వాయిదా వేసిన బీసీసీఐ
by Shyam |
<p>దేశంలో కరోనా వైరస్ ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో ఐపీఎల్‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. విదేశీ ఆటగాళ్ల వీసాలపై కూడా ఏప్రిల్ 15 వరకు ఆంక్షలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు ఐపీఎల్ నిర్వహణకు వ్యతిరేకంగా ఉండటంతో పాటు […]</p>

X
దేశంలో కరోనా వైరస్ ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో ఐపీఎల్‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. విదేశీ ఆటగాళ్ల వీసాలపై కూడా ఏప్రిల్ 15 వరకు ఆంక్షలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు ఐపీఎల్ నిర్వహణకు వ్యతిరేకంగా ఉండటంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా బీసీసీఐపై ఒత్తిడి తీసుకురావడంతో వాయిదా వేయక తప్పలేదు. ఈ మేరకు ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్టు ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించారు.
Tags: IPL, Coronavirus, April 15, Delhi, Kolkata, Twitter
Next Story






