- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు CSK Vs SRH.. ఎవరి మంత్రం పనిచేస్తుందో..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 14వ సీజన్ కొనసాగుతున్న కొద్దీ మరింత రసవత్తరంగా మారుతోంది. మ్యాచ్‌ల ఫలితం చివరి బంతి వరకు తేలకపోవడంతో పోరు ఉత్కంఠ రేపుతోంది. నిన్నటి మ్యాచ్‌లో కేవలం 1 పరుగు తేడాతో ఢిల్లీపై ఆర్‌సీబీ విజయం సాధించి.. క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చింది. అయితే నేడు మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు ఢిల్లీ వేదికగా ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తలపడనుంది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 14వ సీజన్ కొనసాగుతున్న కొద్దీ మరింత రసవత్తరంగా మారుతోంది. మ్యాచ్‌ల ఫలితం చివరి బంతి వరకు తేలకపోవడంతో పోరు ఉత్కంఠ రేపుతోంది. నిన్నటి మ్యాచ్‌లో కేవలం 1 పరుగు తేడాతో ఢిల్లీపై ఆర్‌సీబీ విజయం సాధించి.. క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చింది. అయితే నేడు మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు ఢిల్లీ వేదికగా ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తలపడనుంది. లీగ్‌లో 5 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలు సొంతం చేసుకున్న సీఎస్‌కే టీం.. పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉండగా.. 5 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్‌హెచ్ కేవలం ఒకే మ్యాచ్‌లో విజయం సాధించి టేబుల్‌లో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఎస్ఆర్‌హెచ్‌కు ఎంతో కీలకం కానుంది.
Next Story






