- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్: ఐపీఎల్-14 వాయిదా
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలే కాకుండా.. ప్రముఖులు, క్రికెటర్లు అనేకమంది మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహణపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)ను తాత్కాలిక వాయిదా వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారంరోజుల తర్వాత ఐపీఎల్ నిర్వాహణపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో క్రికెట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలే కాకుండా.. ప్రముఖులు, క్రికెటర్లు అనేకమంది మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహణపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)ను తాత్కాలిక వాయిదా వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారంరోజుల తర్వాత ఐపీఎల్ నిర్వాహణపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళనలో ఉన్నారు.
Next Story






