- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్టీ విద్యార్థుల దరఖాస్తులు ఆహ్వానం
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: అర్హతగల ఎస్టీ విద్యార్థులు ఉచిత కోచింగ్ సెంటర్లకు దరఖాస్తులు చేసుకోవల్సిందిగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. రూ.2లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న విద్యార్థులకు జీఆర్ఇ, జీఎంఏటీ, టీఓఈఎఫ్ఎల్, ఐఈఎల్‌టీఎస్ వంటి కోర్సులను ఉచితంగా కోచింగ్ అందిస్తామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోలని సూచించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: అర్హతగల ఎస్టీ విద్యార్థులు ఉచిత కోచింగ్ సెంటర్లకు దరఖాస్తులు చేసుకోవల్సిందిగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. రూ.2లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న విద్యార్థులకు జీఆర్ఇ, జీఎంఏటీ, టీఓఈఎఫ్ఎల్, ఐఈఎల్‌టీఎస్ వంటి కోర్సులను ఉచితంగా కోచింగ్ అందిస్తామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోలని సూచించారు.
Next Story






