- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల దాడిపై విచారణ కమిటీ
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: రామాజీపేటకు చెందిన మక్కల దుర్గయ్య చేసిన ఫిర్యాదుపై మానవహక్కుల కమిషన్ స్పందించింది. బాధితుడు చేసిన ఆరోపణలపై విచారించేందుకు డీఎస్పీ సుభాష్ బాబు ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని నియమించింది. కోర్టు మాస్టర్ మధుసూదన్ రెడ్డి, పీసీ మహ్మద్ బాబర్ సభ్యులుగా ఉన్నారు. జూలై 10లోపు నేవిదిక అందజేయాలని కమిటీకి హెచ్‌ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఏప్రిల్ 29న, లాక్‌డౌన్ సమయంలో మందుల కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన తనపై దాడి చేసిన యాదగిరిగుట్ట […]</p>

X
దిశ, హైదరాబాద్: రామాజీపేటకు చెందిన మక్కల దుర్గయ్య చేసిన ఫిర్యాదుపై మానవహక్కుల కమిషన్ స్పందించింది. బాధితుడు చేసిన ఆరోపణలపై విచారించేందుకు డీఎస్పీ సుభాష్ బాబు ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని నియమించింది. కోర్టు మాస్టర్ మధుసూదన్ రెడ్డి, పీసీ మహ్మద్ బాబర్ సభ్యులుగా ఉన్నారు. జూలై 10లోపు నేవిదిక అందజేయాలని కమిటీకి హెచ్‌ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఏప్రిల్ 29న, లాక్‌డౌన్ సమయంలో మందుల కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన తనపై దాడి చేసిన యాదగిరిగుట్ట సీఐ పాండురంగారెడ్డి, ఎస్ఐ రాజుపై చర్యలు తీసుకోవాలని రామాజీపేటకు చెందిన బాధితుడు మక్కల దుర్గయ్య హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Next Story






