- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్‌తరుణ్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో రాజ్‌తరుణ్ మూవీస్‌కు యూత్‌లో క్రేజ్ ఉంది. ఆయన హీరోగా శాంటో దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నంద్‌కుమార్ అభినేని, భరత్ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వర్షా బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘స్టాండప్ రాహుల్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీరాజ్ రవీంద్రన్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో రాజ్‌తరుణ్ మూవీస్‌కు యూత్‌లో క్రేజ్ ఉంది. ఆయన హీరోగా శాంటో దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నంద్‌కుమార్ అభినేని, భరత్ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వర్షా బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘స్టాండప్ రాహుల్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘ఆహా’లో రిలీజైన ‘ఒరేయ్ బుజ్జిగా’ మూవీ తర్వాత రాజ్‌తరుణ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.
Next Story






